దొంగలు బాబోయ్‌ దొంగలు...ఏపీలో దడ పుట్టి స్తున్న థార్‌ దొంగలు...

దొంగలు బాబోయ్‌ దొంగలు

ఏపీలో దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,బెంగళూరు, జూన్,18 :

మధ్యప్రదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై ప్రకాశం,ఏలూరు జిల్లాల పో లీసులు అప్రమత్తమయ్యారు.ధార్ జిల్లాకు చెందిన నిందితుల ముఠా రాష్ట్రంలోకి ప్రవే శించినట్లు సమాచారం అందడంతో పలు ప్రాం తాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. చీరాలలో గతం లో చోరీ కేసుల్లో నిందితులు గా ఉన్న ముఠాలతో ఈ గ్యాంగ్‌కు సంబంధా లు ఉండొచ్చన్న అనుమానంతో స్థానిక నేర స్థుల కదలికలపైనా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరు తూ చీరాల టూ టౌన్ సీఐ శశికుమార్ అను మానితుల ఫొటోలతో పోస్టర్లను విడుదల చే శారు.పోస్టర్లలో ఉన్న వ్యక్తులు చోరీలు,దోపిడీ కేసుల్లో నిందితులని,వారి ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాల ని విజ్ఞప్తి చేశారు.పర్చూరులోనూ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.పర్చూరు ఎస్‌ ఐ పులి గోపి మాట్లాడుతూ ధార్ గ్యాంగ్ కదలికలపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత కొన సాగుతోందని తెలిపారు.ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముగ్గురు అనుమానితుల కదలిక లు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు చెప్పారు.గ్రా మాలు,పట్టణాల్లో అనుమానాస్పదంగా తిరు గుతున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పో లీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిం చారు.ప్రజల సహకారంతో ఈ ముఠా కదలికలను గుర్తించి నేరాలను అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వె ల్లడించారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...