ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ...ముద్దాయి అరెస్ట్...డాక్టర్ పి.శేషయ్య,మూడవ పట్టణ సిఐ...

ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ...ముద్దా యి అరెస్ట్

డాక్టర్ పి.శేషయ్య,మూడవ పట్టణ సిఐ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,04 :

కర్నూలు నగరం,సాయిబాబా సంజీవ నగర్, ప్రస్తుతం శ్రీరామనగర్ లో నివాసం ఉంటున్న దాసరి శిరీష (39),పెద్దమారు ప్రవీణ్ కుమార్ దంపతుల ఇంట్లో జరిగిన కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు మూడవ పట్టణ సిఐ డాక్టర్ పి.శేషయ్య పేర్కొన్నారు.సిఐ తెలిపిన వివరా లు... దాసరి శిరీష (39),పెద్దమారు ప్రవీణ్ కు మార్ దంపతులు గత మే నెల 19వ తేదీన శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనం నిమిత్తం,మంత్రాల యంకు వెళ్లి తిరిగి మరుసటి రోజు 20వ తేది న ఇంటికి వచ్చిచూడగా ఎవరో గుర్తు తెలియ ని వ్యక్తులు ఇంటి ప్రధాన ద్వారం తాళం పగు ల గొట్టి,ఇంట్లోకి ప్రవేశించి బెడ్ రూమ్ లోని డ్రె సింగ్ టేబుల్ లో ఉంచిన సుమారు 25 గ్రాము ల బంగారు ఆభారణాలు చోరీ జరిగినట్లు దా సరి శిరీష (39),పెద్దమారు ప్రవీణ్ కుమార్ దం పతుల పిర్యాదు మేరకు మూడవ పట్టణ స్టేష న్ లో కేసు నమోదు చేయడం జరిగింది అని అన్నారు.ఈ సందర్బంగా నిర్వహించిన విచార ణలో గత బుధవారం నంద్యాల చెక్ పోస్ట్ దగ్గ ర,అరుంధతి నగర్ కు వెళ్ళే రోడ్,టీవీ టవర్ వ ద్ద ముద్దాయి కర్నూలు నగరం,సాయిబాబా సంజీవనగర్,ప్రస్తుత నివాసం శ్రీరామనగర్ జే గ్గిలి నాగమల్లేశ్వరి (32)ని అరెస్ట్ చేసినట్లు పే ర్కొన్నారు.ఆమె వద్ద నుండి 1) ఒక బంగారు నెక్లెస్,(వాటి తూకం సుమారు 15గ్రాములు),(2) ఒక జత బంగారు చెవికమ్మలు (డ్రాప్స్) (వాటి తూకం సుమారు 3 గ్రాములు),3) ఒక జత బంగారు డిజైన్ చెవి కమ్మలు (వాటి తూ కం సుమారు 3 గ్రాముల,4) ఒక జత పెద్ద క మ్మలు (వాటి తూకం సుమారు 3 గ్రాములు), 5) ఒక బంగారు రింగు (వాటి తూకం సుమా రు మొత్తం సుమారు 25 గ్రాములు) బంగారు ఆభరణాలు,చోరీ చేసిన బంగారు,వెండి ఆభర ణాలు ఒకే గుర్తు తెలియని వ్యక్తికి అమ్మగా వ చ్చిన నగదు రూ.55 వేలు స్వాధీనం చేసుకు న్నట్లు చెప్పారు.కేసును చేదించిన సిఐ డాక్టర్ పి.శేషయ్య,ఎస్.ఐ ఎం.చంద్ర శేఖర్ రెడ్డి,కాని స్టేబుళ్లను కర్నూలు డిఎస్పీ అభినందించారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...