సమంత తల్లి కాబోతోంది...లీక్ చేసిన మెగా స్టార్ చిరంజీవి...

సమంత తల్లి కాబోతోంది...లీక్ చేసిన మెగా స్టార్ చిరంజీవి
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,24 :

హీరోయిన్ సమంత తల్లి కాబోతోంది.ఈ విష యంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న వేళ...మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు. చిరు లీక్స్ లో సమంత తల్లి కాబోతోందని లీక్ చేసి...సమంత దంపతులకు వస్త్రాలు కూడా పె ట్టేశాడు."మా ఇంటి బంగారం" చిత్ర బృందాన్ని కూడా చిరు అభినందించారు.సినిమా చాలా ఆసక్తికరంగా అనిపించిందని...ఉమ్మడి కు టుంబ నేపథ్యంలో యాక్షన్,భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకు రాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కిం చారని ప్రశంసించారు.జీవితంలో కొత్త అధ్యా యాన్ని ఆహ్వానిస్తున్న సమంత,రాజ్ దంపతు లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...