రాయలసీమ విశ్వవిద్యాలయంలో స్వచ్ఛాం ధ్ర–ఆపరేషన్ క్లీన్ అండ్ గ్రీన్...

రాయలసీమ విశ్వవిద్యాలయంలో స్వచ్ఛాం ధ్ర–ఆపరేషన్ క్లీన్ అండ్ గ్రీన్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ఎడ్యు కేషన్,జూన్,21 :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి న "స్వచ్ఛాంధ్ర – ఆపరేషన్ క్లీన్ & గ్రీన్" కార్య క్రమంలో భాగంగా రాయలసీమ విశ్వవిద్యా లయం జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) ఆధ్వర్యంలో మూడవ శనివారం విశ్వవిద్యాల య ప్రాంగణంలో పరిశుభ్రత,పర్యావరణ పరిర క్షణ కార్యక్ర మాన్ని నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకులు,ప్రో గ్రాం అధికారులు,అధ్యాపకులు,బోధనేతర సి బ్బంది కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు.అనం తరం విశ్వవిద్యాలయ పరిసరాలలో పరిశు భ్రత కార్యక్రమాన్ని నిర్వహించి,ప్లాస్టిక్ రహిత ప్రాంగణం,వ్యర్థాల వర్గీకరణ, హరితాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించా రు.కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు పరిశు భ్రమైన,హరిత విశ్వవిద్యాలయ నిర్మాణానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సంక ల్పించారు.అనంతరం కార్యక్రమం విజయవం తం చేసిన ప్రతి ఒక్కరికీ ఎన్‌ఎస్‌ ఎస్ సమన్వ యకర్త డా.బి.కవిత కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారు లు,అధ్యాపకులు,సిబ్బంది,స్వచ్ఛంద సేవకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...