ఘనంగా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నూతన ఆలయ ప్రతిష్ట మ హోత్సవం...హాజరైన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ...

ఘనంగా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నూతన ఆలయ ప్రతిష్ట మ హోత్సవం

హాజరైన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,చిత్తూరు,జూ న్,21 :

చిత్తూరు జిల్లా,కొంగారెడ్డిపల్లి నందు శ్రీశ్రీశ్రీ పో తులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శనివా రం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభి వృద్ధి కార్పొ రేషన్ చైర్ పర్సన్,నంద్యాల పార్ల మెంట్ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వ తమ్మ హాజరయ్యారు.అనంతరం ఆలయ కమి టీ బృందం ఆధ్వర్యంలో కమ్మరి పార్వతమ్మ ను ఘనంగా సత్కరించారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...