కురువలపై దాడులను ఖండించిన ఎంపీ బస్తి పాటి నాగరాజు...
కురువలపై దాడులను ఖండించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు జిల్లాలో కురువ కులస్థులపై జరుగు తున్న దాడులను ఎంపీ బస్తిపాటి నాగరాజు శుక్రవారం ఖండించారు.పార్లమెంటరీ స్టాండిం గ్ కమిటీ సమావేశాలలో భాగంగా పశ్చిమ బెం గాల్ రాష్ట్రంలోని డార్జీలింగ్ లో ఉన్న ఆయన ఒక ప్రకటన ద్వారా దాడులపై స్పందించారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో కురువ సామాజి క వర్గానికి చెందిన వ్యక్తులపై దాడులకు పాల్ప డటం విచారకరమన్నారు.ఇక కర్నూలు పట్ట ణంలో కాంట్రాక్టర్ రంగన్నపై జరిగిన దాడి హే యమైన చర్య అని,పార్లమెంటరీ స్టాండింగ్ క మిటీ సమావేశాలు ముగిసిన తరవాత బాధి తులను నేరుగా కలుస్తానన్న ఎంపీ...దాడుల కు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్య లు తీసుకుంటామని తెలిపారు.
Comments
Post a Comment