మన కర్నూలు...మన ఉక్కు...మన రాయల సీమ...ఘనంగా జయరాజ్ స్టీల్ ఆధ్వర్యంలో శ్రీ శక్తి ఏజెన్సీ స్టీల్ దుకాణం ప్రారంభం... ఎం.విక్రమ్ సింహ రెడ్డి,మాజీ కార్పోరేటర్...

మన కర్నూలు...మన ఉక్కు...మన రాయల సీమ 

ఘనంగా జయరాజ్ స్టీల్ ఆధ్వర్యంలో శ్రీ శక్తి ఏజెన్సీ స్టీల్ దుకాణం ప్రారంభం

ఎం.విక్రమ్ సింహ రెడ్డి,మాజీ కార్పోరేటర్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతి నిధి,జూన్,25 :

కర్నూలు నగరం,వెంకటరమణ కాలనీలో జ యరాజు స్టీల్,మాజీ కార్పోరేటర్,యజమాని ఎం.విక్రమ్ సింహ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ శక్తి ఏజె న్సీ స్టీల్ దుకాణం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి జయరాజ్ స్టీల్ అధినేత ఎస్.కె. గోయాంక,ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ సిద్దార్థ జైన్, అసిస్టెంట్ మేనేజర్ రాజశ్రీ జైన్,వైస్ ప్రెసిడెంట్ రమ్య కొడాలి,రాయలసీమ డిస్ట్రి బ్యూటర్ వై భవ్ తాడేశ్వర్ లు హాజరై వారి చేతుల మీదు గా ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మా ట్లాడుతూ ప్రపంచంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ టిఎంటి స్టీల్ లో కొత్త యుగం ఆ రంభవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ఓర్వకల్ మెగా ఇండస్ట్రీయల్ హాబ్ నందు ఆసియాలోనే అత్యాధునిక టి. ఎం.టి రీబార్ తయారీ విధానాన్ని జయరాజ్ స్టీల్ ఆవిష్కరించడం జరిగింది అని అన్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ అభివృద్ధితో పా టు నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా జయరాజ్ స్టీల్ కోసం కృషి చే స్తుందన్నారు.కావున మన కర్నూలు...మన ఉక్కు...మన రాయల సీమ అనే నినాదంతో జయరాజ్ స్టీల్ తో ప్రయాణం కొనసాగిస్తున్న ట్లు పేర్కొన్నారు. 85ఏళ్ళ వయసులో కూడా జయరాజ్ స్టీల్ అధినేత గోయాంక పనిచేయ డం నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు.అదేవిదంగా జయరాజ్ స్టీల్ ను రియల్ ఎస్టేట్ రంగం,క్రెడాయ్ వంటి సంస్థలు ఆదరించాలని కోరారు.ఇక నుండి తనకు ఉన్న మూడు దుకాణాలు నంద్యాల రోడ్డు,సాయి బిల్డింగ్ మెటీరియల్,వెంకటరమణ కాలనీ సాయి శక్తి ఏజెన్సీ,నందికొట్కూరు రోడ్డు అర్థ ట్రేడర్స్ నందు జయరాజ్ స్టీల్ అమ్మకాలు జ రుగుతాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్ర మంలో వివిధ రియల్ ఎస్టేట్ రంగం సంస్థ సి బ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...