అక్రమ మట్టి,ఇసుక రవాణా...మూడు ట్రాక్టర్లు సీజ్ చేసిన కలెక్టర్....

అక్రమ మట్టి,ఇసుక రవాణా

మూడు ట్రాక్టర్లు సీజ్ చేసిన కలెక్టర్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,ఆదిలాబాద్, జూన్,04 :

కాగజ్‌నగర్ మండలంలోని గన్నారం,మాండ వ,ఆరెగూడ,అనుకోడ గ్రామాల్లో చెరువులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హరిత,అక్రమ మ ట్టి రవాణాపై కఠినంగా స్పందించారు.నజ్రుల్‌ నగర్ విలేజ్ నెం.12 పరిధిలో అనుమతులు లేకుండా మట్టి త రలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని,పోలీస్ స్టేషన్‌కు తరలిం చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సరైన అనుమతులు లేకుండా మట్టి లేదా ఇ సుక తరలిస్తే చట్టపరమైన కఠినచర్యలు తీసు కుంటామని,రవాణా చేపట్టే ముందు సంబంధి త శాఖల నుంచి అనుమతులు తప్పనిసరిగా పొందాలని కలెక్టర్ హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...