వినుకొండ డిపో బస్సు కండక్టర్ వీరంగం... ప్రయాణికులపై బూతుల ప్రదర్శన...

వినుకొండ డిపో బస్సు కండక్టర్ వీరంగం

ప్రయాణికులపై బూతుల ప్రదర్శన
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,వినుకొండ,జూ న్,25 :

పల్నాడు జిల్లా,వినుకొండ డిపో బస్సు కండక్ట ర్ మద్యం సేవించి ప్రయాణికులపై బూతులతో దుర్భాషాలాడిన ఘటన వీడియో సోషల్ మీ డియాలో వైరల్ అవుతుంది.వివరాలు ఇలా ఉన్నాయి...వినుకొండ నుంచి,దోమల గూడెం వెళుతున్న బస్సు కండక్టర్ ఆడవారి పట్ల,ప్ర యాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ప్ర యాణికులు చెపుతున్నారు.ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నత అధికారులు విచారణ జరిపిం చి,కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణి కులు కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...