జనసేన పార్టీ హైదరాబాద్‌ నడిబొడ్డన పుట్టిం ది...తెలంగాణ నలుమూలలా తిరిగాను...ప వన్ కళ్యాణ్,జనసేన అధ్యక్షులు,ఏపీ ఉప ము ఖ్యమంత్రి...

జనసేన పార్టీ హైదరాబాద్‌ నడిబొడ్డన పు ట్టింది.

తెలంగాణ నలుమూలలా తిరిగాను

పవన్ కళ్యాణ్,జనసేన అధ్యక్షులు,ఏపీ ఉప ముఖ్యమంత్రి
ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్,జూన్, 02 :

తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లా డుతుందని అడుగుతున్నారు.జనసేన పార్టీ పెట్టిందే హైదరాబాద్‌ నడిబొడ్డన...ఇది తెలం గాణపై కొత్తగా తెచ్చుకున్న ప్రేమ కాదు,ఇప్పు డు విమర్శించే గొంతులు 2027లో లేవు అని, నేను తెలంగాణ నలు మూలలా తిరిగాను అ ని జనసేన అధ్యక్షులు,ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఈ మేరకు ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ బాగుండాలని అను కునే వాణ్ని.ఆదిలాబాద్‌ లాంటి నక్సల్‌ ప్రభా విత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే వారు తి రగలేదన్నారు.నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు.విభజన జరిగిన తీరుకు వ్యతిరేకం అ న్నారు.తెలంగాణ ప్రజలకు,నాయకులకు ఏపీ ప్రజలపై విద్వేషం లేదు.హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతారని కొందరు అడుగుతున్నారు. మీ అయ్య జాగీరా తెలంగాణ..మీరెవరు న న్ను బెదిరించడానికి...బెదిరించేవారికి ఒకటే చెబుతున్నా...నా ఇంటి అడ్రస్‌ చెప్పడానికే ఇ క్కడ ప్రెస్‌మీట్‌ పెట్టా.కేసీఆర్‌ గురించి 12ఏళ్ల ల్లో ఎప్పుడైనా మాట్లాడానా...తెలంగాణ నే తల మీద కూడా మాట్లాడలేదు.నన్ను వైసీపీ వాళ్లు బెదిరించారు కానీ,తెలంగాణవాళ్లు బె దిరించలేదు అని పేర్కొన్నారు.తెలంగాణలో ఉపాధి లేకపోతే పవన్‌ కల్యాణ్‌ కారణమా? తె లంగాణలో అన్యాయం చేసేవారిని ఉరి తీ యండి.అందులో పవన్‌ కల్యాణ్‌ ఉన్నాసరే ఉ రి తీయండి.నేను చెరువును ఆక్రమించానని అనుకుంటే ఈ రోజే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తా...నేను ప్రాపర్టీ ఆక్రమిస్తే సీజ్‌ చేయండి. గద్దర్‌ బతికి ఉన్నప్పుడు మీరంతా ఏమయ్యా రు..? బుల్లెట్‌లు దిగాయి నడవలేకపోతున్నా ఒక బండి కొనివ్వమని గద్దర్‌ అడిగారు.మూ డ్రోజుల్లో బండి కొనిచ్చా...తెలంగాణపై కమిట్‌ మెం ట్‌ ఉంది కాబట్టే కొండగట్టు అంజన్నకు రూ.30కోట్లు ఇచ్చా,వరదలు వచ్చిన ప్పుడు కోటి ఇచ్చ,బెదిరిస్తే భయపడే వాళ్లం కాదు.నా పై తొలికేసు తెలంగాణలోనే నమోదైంది,మహ బూబ్‌నగర్‌,ఖమ్మంలో దాడులు చేస్తే తట్టుకు న్నాం.మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లం కాదన్నారు.కాంగ్రెస్‌ నేతలు నాలుక కొస్తామని మాట్లా డుతున్నారు,ఎవరొస్తారో రండి నాలుక చూపిస్తా,తెలంగాణకు అన్యాయం జరిగితే మొదట మాట్లాడేది జనసేన పార్టీనే.తెలంగా ణలో జనసేన ఉంటుంది.మేం పోటీ చేస్తాం... నేనే తెలంగాణ అంతటా తిరుగుతా...ఇకపై ఇ లానే మాట్లాడుతా...తెలంగాణ దేశంలో అంత ర్భాగం అని మరవకు అని ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...