కొండగట్టు అంజన్న ఆలయంలో విధుల్లో ఈఓ డ్రైవర్...క్యాష్ కౌంటర్ అప్పజెప్పిన అధికారు లు...కింది స్థాయి సిబ్బందిని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు...

కొండగట్టు అంజన్న ఆలయంలో విధుల్లో ఈఓ డ్రైవర్

క్యాష్ కౌంటర్ అప్పజెప్పిన అధికారులు

కింది స్థాయి సిబ్బందిని బెదిరిస్తున్నట్లు ఆరోప ణలు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కొండగట్టు,జూ న్,23 :

కొండగట్టు ఆలయ ఈఓ అంజనా రెడ్డి పర్సన ల్ కారు డ్రైవర్ దేవాలయం ఉద్యోగిగా అవ తారం ఎత్తాడు.ఏకంగా టికెట్ క్యాష్ కౌంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు.ఇదేమని ప్రశ్ని స్తే ఈఓ నే తనను డ్యూటీ చెయ్యమన్నాడని, కింది స్థాయి ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవ ర్తిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.ప్రతి రోజు వేల రూపాయల ఆదాయం వచ్చే టికెట్ క్యాష్ కౌంటర్ వద్ద ప్రైవేట్ వ్యక్తి ఎలా విధులు నిర్వ హిస్తాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు.ఇతని పైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...