రైతులను మోసం చేసే వారిపై చర్యలు తప్ప వు...అఖిల్ మహాజన్,ఆదిలాబాద్ ఎస్పీ...
రైతులను మోసం చేసే వారిపై చర్యలు తప్ప వు
అఖిల్ మహాజన్,ఆదిలాబాద్ ఎస్పీ
అమాయక రైతులకు రుణాలు ఇప్పిస్తామని, సబ్సిడీలు మంజూరు చేయిస్తామని,వ్యవసా య పరికరాలు అందిస్తామని,పంటలను అధి క ధరలకు కొనుగోలు చేస్తామని నమ్మించి మో సాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠినచర్య లు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు.గత ఏడాది కాలంలో రైతులను మోసం చే సిన దళారులపై 25కేసులు నమోదు చేయగా, ఈ సంవత్సరం నెల రోజులలోనే 20కేసులను నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Post a Comment