నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు...చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు జిల్లాలో నేరనియంత్రణ,శాంతి భద్రతల పరి రక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు,నేరచ రిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలిం గ్ నిర్వహించారు.సత్ప్రవర్తనతో జీ వించాలని,నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండా లని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపా లలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠి న చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీ సు అధికారులు హెచ్చరించారు.
Comments
Post a Comment