ఓర్వకల్లు రాక్ గార్డెన్‌లో విజయ్ దేవరకొండ 'రణబలి' సినిమా చిత్రీకరణ...

ఓర్వకల్లు రాక్ గార్డెన్‌లో విజయ్ దేవరకొండ 'రణబలి' సినిమా చిత్రీకరణ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,ఓర్వకల్ :

కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలంలోని ప్రసి ద్ధ రాక్ గార్డెన్స్‌లో హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'రణబలి' సినిమా చిత్రీక రణ కొన సాగుతోంది.రాయలసీమ చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం 1878 ప్రాంతంలో జరిగిన చారిత్రక సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న చారిత్రాత్మక యాక్షన్ ఫాంటసీ అని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెలిపారు.ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటి స్తున్నారని ఆయన వెల్లడించారు.ఓర్వకల్లు రా క్ గార్డెన్స్‌తో పాటు రాయలసీమలోని పలు చారిత్రక ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోందని చెప్పారు.షూటింగ్‌కు సహకరించిన స్థానిక ప్ర జలు,మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ,ప్రే క్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఒక గొప్ప సిని మాను త్వరలో అందిస్తామని దర్శకుడు పేర్కొ న్నారు.రాక్ గార్డెన్స్‌లో జరుగుతున్న చిత్రీకర ణను చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబ రుస్తున్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...