ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్...

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 :

సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితు డిని అని,హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ కు ప్రాణ స్నేహితుడిని అని చెప్పుకొని లక్షల రూపాయ లు సూర్యాభాయ్ వసూలు చేసినట్లు అందిన పిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు సూ ర్యాభాయ్ ని అరెస్ట్ చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి...ఒళ్లంతా బంగారం ధరించి గోల్డ్ మ్యాన్ సూర్యా భాయ్‌గా చెప్పుకుంటూ,త క్కువ ధరకు స్వచ్చమైన బంగారం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసాలు.డబ్బులిచ్చి నెల లు గడుస్తున్నా బంగారం ఇవ్వలేదని ప్రశ్నిం చిన వారిపై సూర్యాభాయ్ ఎదురుతిరిగి బెది రించినట్లు తెలిసింది.దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఫిర్యాదు చేశారు. 

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...