రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం కర్నూ లు పోలీసుల ప్రత్యేక చర్యలు...
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం కర్నూ లు పోలీసుల ప్రత్యేక చర్యలు
కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్,కర్నూ లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్ర తి శనివారం రోడ్డు భద్రతపై పోలీసు అధికారు లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు.ఈ నేపథ్యంలో 20 26,జనవరి,1వ తేదీ నుంచి జూన్,19వ తేదీ వరకు ట్రాఫిక్ నిబంధ నలు ఉల్లంఘించిన వారిపై జిల్లా పోలీసులు కఠినచర్యలు చేపట్టారు.ఈ సందర్బంగా వా హనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల ని, హెల్మెట్ ధరించాలని,మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని,మద్యం సేవించి వాహనాలు నడప వద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.రో డ్డు భద్రతపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహ న కార్యక్రమాలు నిర్వహించారు.
నమోదైన కేసులు :
ఓవర్ స్పీడ్ – 4,106
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ – 3,145
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ – 1,089
డ్రంకెన్ డ్రైవింగ్ – 4,258
ఓపెన్ డ్రింకింగ్ – 7,963
మైనర్ డ్రైవింగ్ - 52
ట్రిపుల్ డ్రైవింగ్ - 286
Comments
Post a Comment