మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యా సం...నలుగురిపై ఎఫ్ ఐఆర్ నమోదు...
మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం
నలుగురిపై ఎఫ్ ఐఆర్ నమోదు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా బడ్నగ ర్‌లో మొహర్రం ఊరేగింపు సందర్భంగా బాణాసం చాతో నింపిన వాహనాన్ని క్రేన్‌తో సుమారు 40 అడుగుల ఎత్తుకు ఎత్తి పేల్చిన ఘటనకు సం బంధించిన వీడి యో సోషల్ మీడియాలో వైర ల్ అయింది.ఈ ఘటనపై పోలీసులు నిర్వా హకుడు షోయబ్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు పాల్గొన్న వ్యక్తులు,క్రేన్ యజమానిపై కేసు న మోదు చేశారు.ప్రజల భద్రతకు ముప్పు కలి గించే ప్రమాదకర విన్యాసంగా పోలీసులు వి చారణ కొనసాగిస్తున్నారు.ప్రాథమిక దర్యాప్తు ప్రకారం వాహనంలో పేలుడు పదార్థాలు కా కుండా బాణాసంచా ఉపయోగించినట్లు అధి కారులు తెలిపారు.
Comments
Post a Comment