జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఐఆర్ సహాయ సేవా కేంద్రం ప్రారంభం...క్రాంతి నా యుడు బోయ,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు లు న్యాయవాది...
జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ సహాయ సేవా కేంద్రం ప్రారంభం
క్రాంతి నాయుడు బోయ,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు న్యాయవాది
కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ ఓటరు సందేహాలు నివృత్తి చేయ డానికి సేవా కేంద్రము ఏర్పాటు చేయడమై నదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు న్యా యవాది క్రాంతి నాయుడు బోయ తెలియజే శారు.సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో సేవా కేంద్రం పోస్టర్ ను ఆవిష్కరించి, సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం క్రాంతి నాయుడు మాట్లాడుతూ ఎస్ఐఆర్ మీ ద చాలా మందికి అపోహలు ఉన్నాయని,వా టిని నివృత్తి చేయడానికి వారికి ఎలాంటి ఫారా లు జత చేయాలి అని,వీటన్నింటిపై వారి సమ స్యలు పరిష్కరించేందుకు జిల్లా కాంగ్రెస్ కమి టీ ఆధ్వర్యంలో సేవా కేంద్రం ఏర్పాటు చేసిన ట్లు పేర్కొన్నారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో సేవాకేంద్రం ప్రతిరోజు ఉదయం 9-00 గంటల నుండి సాయంత్రం 6-00గంటల వరకు పనిచే స్తుందని ప్రతిరోజు ఇద్దరు కమిటీ సభ్యు లు ఒకరు అనుబంధం విభాగపు జిల్లా చైర్మన్, మరోకరు డిసిసి కమిటీ ఉపాధ్యక్షులు లేదా ప్ర ధాన కార్యదర్శి ఉంటారని అన్నారు.వారితో పాటు టెక్నికల్ సిబ్బంది కూడా సేవా కేంద్రంలో అందుబాటులో ఉంటారని,ఎవరైనా ఓటుకు సంబంధించిన సందేహాలను,సమస్యలను పరి ష్కరించుకోవచ్చని,అలాగే జిల్లా కాంగ్రెస్ కమి టీ తరఫున రెండు ఫోన్ నెంబర్లను ఇస్తున్నా మని,మీరు ఫోన్ ద్వారా మా ప్రతినిధులతో సంప్రదించి సమస్యను పరి ష్కరించుకోవచ్చని చెప్పారు. క్రాంతి నాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధా కర్ బాబు,కోడుమూరు కో ఆర్డినేటర్ అనంత రత్నం మాదిగ,ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి.బతుకన్న,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సి బజారన్న,మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురా లు మీసాల సుమలత,రాష్ట్ర ఓబీ సీసెల్ ప్రధా న కార్యదర్శి మల్లికార్జున యాదవ్,డిసిసి మా జీ ప్రధాన కార్యదర్శి రియాజుద్దీన్,కాంగ్రెస్ నా యకులు షేక్.మాలిక్ భాష,యు.శేషయ్య, ఐఎ న్టీయూసీ సిటీ అధ్యక్షులు ఆర్.ప్రతాప్,మహి ళా కాంగ్రెస్ అక్తర్ బి,తహేరబి,ముంతాజ్, షబా నా,జాఫర్ బి,లతీఫ్ బి,మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment