జర్నలిస్ట్ ల తరుపున జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సి రికి కృతజ్ఞతలు...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) అర్ధనగ్న ప్రదర్శన విరమణ...జి ల్లా అధ్యక్ష,కార్యదర్శులు జి.విజయ్ కుమార్, యు.రాజశేఖర్...

జర్నలిస్ట్ ల తరుపున జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరికి కృతజ్ఞతలు

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) అర్ధనగ్న ప్రదర్శన విరమణ

జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జి.విజయ్ కుమా ర్,యు.రాజశేఖర్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కలెక్ట రేట్,జూన్,21:

కర్నూలు జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్ల లకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యారాయితీ కోసం క ర్నూలు జిల్లా జర్నలిస్ట్ లు గత 15సంవత్సరా లనుండి పోరాటం సాగిస్తూనే ఉన్నారు.అయి తే రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరితో జర్నలిస్ట్ పిల్లల కు విద్యారాయితీ అందక తీవ్రంగా ఇబ్బందు లకు గురవుతూనే వచ్చారు.ఆర్థికంగా చితికి పోయారు.ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా జర్న లిస్ట్ సంఘాలు గతంలోని జిల్లా కలెక్టర్ లకు వినతులు అందచేసిన ఫలితం లేకపోయింది. కావున జర్నలిస్ట్ ల పిల్లల విద్యారాయితీ సాధ న కోసం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్) కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్న లిస్ట్ లతో కలిసి ఈ నెల 22వ తేదీన అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరి గింది.అంతలోపు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి మానవతా దృక్పధంతో కర్నూలు జిల్లా జ ర్నలి స్ట్ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నెల 17వ తేదీ న జర్నలిస్ట్ ల చిరకాలకాంక్షను ఆదరిస్తూ జ ర్నలిస్ట్ ల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50శా తం విద్యారాయితీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చే శారు.కావున జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆధ్వ ర్యంలో జర్నలిస్ట్ ల పిల్లలకు న్యాయం జరగ డంతో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్ ) అర్ధనగ్న ప్రదర్శనను విరమించుకుంటున్న ట్లు,జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గిలిగిత్త విజ య్ కుమార్,యు.రాజశేఖర్ లు ఆదివారం ఒ క ప్రకటనలో తెలిపారు.
అదేవిదంగా జర్నలి స్ట్ ల పిల్లలకు 50శాతం వి ద్యారాయితీ కల్పించిన జిల్లా కలెక్టర్ కు కర్నూ లు జిల్లా జర్నలిస్ట్ లు,యునైటెడ్ జర్నలిస్ట్ ఫో రం (యుజెఎఫ్) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కృత జ్ఞతలు తెలియచేశారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...