క్రీడాకారులు అంకితభావంతో సాధన చేయాలి...

క్రీడాకారులు అంకితభావంతో సాధన చేయా లి
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు స్పో ర్ట్స్,జూన్,22 :

క్రీడాకారులు అంకితభావంతో సాధన చేసి న ప్పుడే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని టిడిపి యువనేత గౌతమ్ రెడ్డి, ఏపీఎస్పీ డిఎ స్పి మహబూబ్ బాషా,డిఎస్డి ఓ.భూపతిరావు లు అన్నారు.సోమవారం కర్నూలు జిల్లా ఒలం పిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంత ర్ పాఠశాలల బాస్కెట్బాల్ పోటీలను వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రతిభగల యువ క్రీడాకారులను ప్రోత్స హించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉం దని అన్నారు.ప్రశంస పత్రాల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చని గౌతమ్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ దాదాభాష,ప్రతినిధు లు మురళీకృష్ణ,ముస్తహీర్,తదితరులు పాల్గొ న్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...