చిన్నారిపై దారుణం...అత్యాచారం చేసి హ త్య...పోలీసుల వలలో నిందితుడు...
చిన్నారిపై దారుణం...అత్యాచారం చేసి హత్య
పోలీసుల వలలో నిందితుడు
దేశ రాజధాని ఢిల్లీలో 11ఏళ్ల బాలికపై అత్యా చారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు ద ర్యాప్తులో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహి స్తున్న సమయంలో నిందితుడు తప్పించుకు నేందుకు ప్రయత్నించగా,పోలీసులు అప్రమత్త మై అతడిని అడ్డుకున్నారు.అధికారుల వివరా ల ప్రకారం...పోలీసులపై ప్రతిఘటించిన నింది తుడిని అదుపులోకి తీసుకునేందుకు కాలుపై కాల్పులు జరిపారు.అనంతరం అతడిని సమీ ప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకు న్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీ డియాలో వైరల్‌గా మారింది.వీడియోలో నింది తుడు “నేను చనిపోయా” అంటూ ఏడుస్తుం డగా,పోలీసులు అతడిని తీసుకెళ్తున్న దృశ్యా లు కనిపిస్తున్నాయి.చిన్నారిపై జరిగిన ఈ దా రుణ ఘటన దేశవ్యా ప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రే కెత్తించింది.
Comments
Post a Comment