పోలియో రహిత సమాజ నిర్మాణానికి అంద రూ సహకరించాలి...పల్స్ పోలియో కార్యక్ర మంలో కమ్మరి పార్వతమ్మ...

పోలియో రహిత సమాజ నిర్మాణానికి అంద రూ సహకరించాలి

పల్స్ పోలియో కార్యక్రమంలో కమ్మరి పార్వత మ్మ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు,జూన్, 29 : 

కల్లూరు మండలం,వీకర్ సెక్షన్ కాలనీలోని 10 8వ సచివాలయం,ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ పా ఠశాల,బీసీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో "జీవి తానికి రెండు చుక్కలు" కార్యక్రమంలో ఆంధ్రప్ర దేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కా ర్పోరేషన్ చైర్‌పర్సన్,నంద్యాల పార్లమెంట్ మ హిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ హాజ రయ్యారు.ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నా రులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ రాష్ట్రంలోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని,పోలియో రహిత స మాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించా లని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో 37వ వార్డు ఇన్‌చార్జి సుతారు రాఘవేంద్రతో పాటు స్థానిక నాయకులు,అధికారులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...