ఆరోగ్యం పంచుదాం...సమాజానికి తోడ్పడు దాం...ఆక్యు ప్రెజర్ చికిత్సతో అన్ని రోగాలు మాయం...జబ్బులులేని సమాజం నిర్మిద్దాం... ఆకు ప్రెజర్ ట్రైనర్ షేక్.ఖాసిం...

ఆరోగ్యం పంచుదాం...సమాజానికి తోడ్పడు దాం

ఆక్యు ప్రెజర్ చికిత్సతో అన్ని రోగాలు మా యం

జబ్బులులేని సమాజం నిర్మిద్దాం 

ఆకు ప్రెజర్ ట్రైనర్ షేక్.ఖాసిం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు స్పో ర్ట్స్,జూన్,21:

ఆరోగ్యం పంచుదాం సమాజానికి తోడ్పడు దాం అనే నినాదంతో ఆర్ యు ప్రెజర్ చికిత్స తో అన్ని రోగాలు మాయం చేసుకుందామని నెల్లూరుకు చెందిన ఆక్యు ప్రెజర్ ట్రైనర్ షే క్.ఖాసిం అన్నారు.ఆదివారం నగరంలోని కృ ష్ణానగర్,డాల్ఫిన్ బేకరీ ప్రాంతంలోని ఆక్యు ప్రెజర్ వైద్యశాలలో శని,ఆదివారాలు ఉచిత శి బిరం నిర్వహించారు.రెండవ రోజు ముగింపు సందర్భంగా ఆదివారం అక్కడికి వచ్చిన రోగు లకు ఆక్యు ప్రెజర్ ద్వారా ఎలాంటి మందులు లేకుండా రోగాలు నయం చేసుకోవచ్చు అనే వి షయాలపై ప్రయోగాత్మకంగా యంత్రాల ద్వా రా చేసి చూపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంలోని ప్రెషర్ పాయింట్లను యంత్రం ద్వారా గుర్తించి వాటిని జబ్బులు ఎ లా తగ్గించు కోవచ్చో తెలియజేశారు.అమెరి కాలాంటి దేశాలు ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి,వారి జీవన విధానాలను మార్చుకొని
ఆరోగ్యంగా 80సంవత్సరాలు జీవిస్తున్నారు. కానీ మన భారతదేశంలో ఆ పరిస్థితి లేకపో యింది.ఇందుకు కారణం...గతంలో ఇల్లు,బడి, గుడులలో గతంలో ఎలాంటి పనులు చేయిం చేవారు అవగాహన కల్పించారు.నాడు చెప్పు లు లేకుండా నడక ఉండేదని,అలా నడవడం వల్ల ప్రెజర్ పాయింట్స్ లలో రాళ్లు గుచ్చుకొని రక్తప్రసరణ బాగా జరిగేదన్నారు.అదేవిదంగా మహిళలు తమ చేతులతో అన్ని పనులు చే సుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించేవారని గుర్తుచేశారు.అయితే ప్రస్తుతం బాహ్య సౌంద ర్యం కోసం తపన పడుతూ ఎలా అందంగా తయారవుతున్నారో,అదేవిదంగా అనారోగ్యా లకు గురవుతూ ఆసుపత్రిల వెంట పరిగెడుతు న్నారని అన్నారు.ఇప్పటికైనా తమ జీవన శైలి మార్పుచేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవిం చవచ్చు అని పేర్కొన్నారు.బహిరంగ సౌంద ర్యాన్ని ఏ విధంగా శుభ్రపరుచుకుంటున్నారో, అలాగే అంతరంగ శరీరాన్ని శుభ్రం చేసుకోవా లని సూచించారు.ప్రస్తుతం శారీరక శ్రమ తగ్గిం చి మానసిక కంప్యూటర్ యుగంలో కుర్చీలకు అతుక్కుపోయి రోగాలు బారిన పడుతూ,రెడీ మేడ్ ఆహారపు అలవాట్లు పడి,పిజ్జాలు,బర్గర్లు తింటూ మన శరీరాన్ని వ్యర్థ పదార్థాలకు డం పుగా చేస్తున్నామన్నారు.ప్రకృతికి విరుద్ధంగా మనం నడుచుకుంటున్నట్లు చెప్పారు.సమ యానికి భోజనం చేయడం లేదు.పగలు పనిచే యటం,రాత్రి నిద్ర పోవటం లాంటి పనులు చే యకుండా,నిద్రపోయే సమయంలో పనిచేయ టం,పనిచేసే సమయాల్లో నిద్రపోవడం,తినా ల్సిన సమయంలో తినకపోవడం వంటివి ఆచ రించడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలన్నీ పే రుకుపోయి జబ్బులకు కారకం అవుతున్నా యి.ఈ నేపథ్యంలో పక్షపాతం,హార్ట్ ఎటాక్, బ్రె యిన్ స్ట్రోక్ ల కుగురై అర్ధాంతరంగా జీవితం ముగించుకుంటున్నట్లు తెలిపారు.మన శరీరం లో రక్తప్రసరణ సక్రమంగా లేక రక్తం గడ్డకట్టి చ నిపోతున్నారు.నేటి పరిస్థితులలో రోజు కొంత సమయాన్ని వ్యాయామం,నడక,యోగాకు కే టాయించకపోవడం వల్లనే వైద్యశాలలను అశ్ర యించాల్సి వస్తుందన్నారు.ఏ చిన్న జబ్బు వ చ్చినా డాక్టర్ల దగ్గరకు పరుగులు తీయడంతో వారు మన బలహీనతలను క్యాష్ చేసుకుం టున్నారు.మనలను ఆర్థిక దోపిడీ చేస్తున్నారు.
వైద్యులు ఏ జబ్బు వచ్చినా రోగి చేయి పట్టరు. నాడీ చూడరు.స్టెత స్కోప్,ధర్మ మీటరు పెట్ట రు.రోగం ఏముందో చెప్పకుండా అవసరంలేని పరీక్షలు,ఎక్స్రేలు చేయించి,మందులు రాసి తి నమంటారు.వాటికి తగ్గకపోతే ఆపరేషన్ పేరు తో లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.మన ఆహారపు అలవాట్లు మా ర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వివరించారు.
కావున ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం,వ్యా  యామం చేసుకోలేని వారి కోసమే ప్రపంచ ఆ రోగ్య సంస్థ అనుమతులతో టియాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రజలకు ఔషధాలు లేని సురక్షిత మైన సహజ చికిత్స అందించాలనే లక్ష్యంతో 
బ్లడ్ సర్కులేటెడ్ మసాజ్ మిషన్ అనే యం త్రాన్ని కనిపెట్టారు.దీని ద్వారా శరీరంలోని ర క్తం గడ్డ కట్టకుండా రక్తం పలుచగా చేసి,మనిషి ని ఆరోగ్యంగా జీవించేలా కృషి చేస్తుంది.కావు న ప్రతి ఒక్కరు ఆక్యు ప్రెజర్ వైద్యం పాటించి, భవిష్యత్ ను బంగారు బాటగా మార్చుకుని సద్వినియోగం చేసుకోవాలని,జబ్బులు లేని స మాజాన్ని నిర్మించేందుకు భాగస్వాములు కా వాలని ఆకాంక్షించారు.వైద్య సేవలకు ఆక్యూ ప్రెజర్ ఆరోగ్య కేంద్రం,డాల్ఫిన్ బేకరీ ఎదురు గా,కృష్ణానగర్ కర్నూలు.సెల్ నెంబర్ లు 944 0738608,807414 7472 సంప్రదించాలని ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...