కర్నూలు కామినేని జెమ్ కేర్ క్యాన్సర్ ఇన్స్ టి ట్యూట్ ప్రారంభం...సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీని వాస కుమార్ రావిపాటి...
కర్నూలు కామినేని జెమ్ కేర్ క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ ప్రారంభం
సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస కుమార్ రా విపాటి
కర్నూలులో గత మూడు సంవత్సరాలకు పైగా అనుభవజ్ఞులైన వైద్య బృందంతో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్,నేడు కామినేని జెమ్ కేర్ హాస్పిట ల్ ఆధ్వర్యంలో గురువారం క్యాన్సర్ ఇన్స్ టి ట్యూట్ ను ఘనంగా ప్రారంభించారు.ఈసంద ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస కుమార్ రా విపాటి మాట్లాడుతూ ఈ అత్యాధునిక క్యా న్సర్ వైద్య సంస్థ కర్నూలు,పరిసర ప్రాంతాల ప్రజలకు సమగ్ర,ఆధునిక క్యా న్సర్ చికిత్స సే వలను అందించేందుకు అంకితభావంతో పని చేయనుందని తెలిపారు.అధునాతన క్యాన్సర్ చికిత్సలు కేవలం మహానగరాలకే పరిమితం కాకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో అత్యాధు నిక నిర్ధారణ సదుపాయాలు,చికిత్సా విధానా లతో కూడిన కామినేని జెమ్ కేర్ క్యాన్సర్ ఇ న్స్ టిట్యూట్ ను కర్నూలులో అందుబాటులో కి తీసుకు వచ్చామని పేర్కొన్నారు.అత్యున్న త సాంకేతికతతో కూడిన 4డి ట్రూబీమ్ రేడి యేషన్ థెరపీని (4డి ట్రూబేయం రేడియేషన్ థెరపీ) సైతం అందుబాటులోకి తెచ్చామన్నా రు.దీని ద్వారా క్యాన్సర్ కణాలపై అత్యంత ఖ చ్చి తత్వంతో రేడియేషన్ చికిత్స అందిస్తూ, ఆరోగ్యకరమైన కణజాలంపై ప్రభావాన్ని తగ్గిం చి మెరుగైన చికిత్సా ఫలితాలను పొందవచ్చు అన్నారు.జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ సీని యర్ జనరల్ ఫిజీషియన్ అండ్ సీఈఓ డాక్టర్ ఎస్.వి.చంద్రశేఖర్ మాట్లాడుతూ క్యాన్సర్ చికి త్స అనేది కేవలం సాంకేతిక పరిజ్ఞానంతో మా త్రమే సాధ్యమయ్యేది కాదని,మెడికల్ ఆంకా లజిస్టులు,రేడియేషన్ నిపుణులు,శస్త్ర చికిత్స నిపుణులు,సహాయక వైద్య బృందాల సమిష్టి కృషి ఎంతో కీలకం అని చెప్పారు.కాన్సర్ కు చికిత్స కంటే అవగాహనే ముఖ్యం అని గుర్తు చేశారు.ప్రస్తుత యాంత్రిక జీవనంలో ప్రతి వ్యక్తి తమ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటా యిస్తే భవిష్య త్తులో వచ్చే ఆరోగ్య సమస్య లను నివారించవచ్చు అన్నారు.జెమ్ కేర్ గ్రూ ప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ నంబూరి మాట్లాడుతూ ప్రస్తుతం క్యాన్సర్ వైద్యంలో ఎ దురవుతున్న ప్రధాన సవాళ్లలో ఒకటి ఆల స్యంగా వ్యాధి నిర్ధారణ కావడం.అవగాహన లోపం,సమయానుకూల స్క్రీనింగ్ సేవల కొర త ఇందుకు ప్రధాన కార ణం అన్నారు.ఈ స మస్యను అధిగమిం చేందుకు తాము సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు ప్రజల్లో అవ గాహన పెంపొందించేందుకు తమవంతు కృషి గా తరచు కాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వ హించనున్నట్లు తెలిపారు.
జెమ్ కేర్ గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ డి. దినేష్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఆంకా లజిస్టులు,రేడియేషన్ నిపుణులు అంకితభా వంతో పనిచేసే వైద్య బృందం కూడిన కామి నేని జెమ్ కేర్ క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్,కర్నూ లు,భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన క్యాన్సర్ వైద్య సేవలను అందించేందుకు సిద్ధం గా ఉందన్నారు.ప్రతి రోగికి అత్యుత్తమ క్యాన్స ర్ సంరక్షణ అందించడం మా ధ్యేయం అని ఆ యన తెలిపారు.ఈ కార్యక్రమంలో కామినేని జెమ్ కేర్ హాస్పిటల్ సిబ్బంది,తదితరులు పా ల్గొన్నారు.
Comments
Post a Comment