రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అధికారులు...

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్

సస్పెండ్ చేసిన అధికారులు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 :

రాజస్థాన్లో ఓ వృద్ధుడు ఫిర్యాదు చేసేందుకు వేచి ఉండగా...మహిళా కానిస్టేబుల్ తన టే బుల్ పై రెండు కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూ ర్చున్న ఫొటో వైరల్ కావడంతో ఆమెను స స్పెండ్ చేశారు.దుంగార్పూర్ జిల్లాలోని బిచ్చి వార పోలీస్ స్టేషన్లో ఇది జరిగింది.ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో,ఆమెపై క్రమశిక్షణా చర్యలు కూడా ప్రారంభించినట్లు పోలీసులు వె ల్లడించారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...