బ్రతికున్న మహిళను మృతురాలిగా గుర్తింపు.. .రేషన్ కార్డులో పేరు తొలగింపు...
బ్రతికున్న మహిళను మృతురాలిగా గుర్తింపు
రేషన్ కార్డులో పేరు తొలగింపు
మదనపల్లె పట్టణంలోని ఎన్‌వీఆర్ లే అవుట్ కు చెందిన అబ్దుల్ ముస్తఫా,షేక్ షర్మిల దంప తులు పుట్టుకతోనే చెవిటి,మూగ దివ్యాంగు లు.వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా,కుటుంబంలో నలుగురు సభ్యు లు ఉన్నప్పటికీ షర్మిలను మృతురాలిగా నమోదు చేసి రేషన్ కార్డులో నుంచి పేరు తొలగించినట్లు ఐటీయూసీ డివి జన్ కన్వీనర్ జి.కృష్ణమూర్తి ఆరోపించారు.దీం తో కుటుంబానికి ముగ్గురికే రేషన్ అందుతోం దని తెలిపారు.పలుమార్లు ఆధార్ కార్డు చూ పించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు.ఈ విషయంపై సోమవారం ప్రజా ఫిర్యాదుల వేది కలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, షర్మిల పేరును తిరిగి రేషన్ కార్డులో చేర్చి న్యా యం చేయాలని కోరారు.
Comments
Post a Comment