విలువిద్య-త్రో బాల్ విభాగంలో సత్తా చాటిన నారాయణ సీఓ స్కూల్ విద్యార్థులు... శ్రీనివాసరెడ్డి,నారాయణ స్కూల్ ప్రిన్సిపల్...
విలువిద్య-త్రో బాల్ విభాగంలో సత్తా చాటిన నారాయణ సీఓ స్కూల్ విద్యార్థులు
శ్రీనివాసరెడ్డి,నారాయణ స్కూల్ ప్రిన్సిపల్
ఒలంపిక్ డే -2026 సందర్భంగా విలు విద్య-త్రో బాల్ విభాగంలో నారాయణ సీఓ స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు.ఈ నెల 18న జరిగిన రిడ్జ్ స్కూల్ లో జిల్లాస్థాయి విలువిద్య పోటీలలో నారాయణ స్కూల్ కు చెందిన తుంగని మమతా శ్రీ గోల్డ్ మెడల్ (మొ దటి స్థానం), త్రో బాల్ విభాగంలో బాలురు మొదటి స్థానం,బాలికలు రెండవ స్థానం కైవ సం చేసుకున్నారు.ఈ సందర్భంగా స్కూల్ ప్రి న్సిపల్ శ్రీనివాస్ రెడ్డి విజేతలను అభినందిం చారు.వారి విజయానికి సహాయ పడిన పీఈ టీ టీచర్ మహేష్ యాదవ్,తల్లిదండ్రులను అ భినందించారు.
Comments
Post a Comment