ఎస్‌ఐఆర్ లో ఓటర్లందరూ భాగస్వాములు కావాలి...బీఎల్‌వోల పనితీరు పరిశీలన... సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి...జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్...

ఎస్‌ఐఆర్ లో ఓటర్లందరూ భాగస్వాములు కావాలి

బీఎల్‌వోల పనితీరు పరిశీలన

సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి

జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పో రేషన్ :

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం పూర్తి చే సేందుకు ప్రతి ఓటరు భాగస్వామి కావాలని జి ల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పిలుపు నిచ్చారు.ఆదివారం ఇందిరాగాంధీ మెమోరి యల్ స్కూల్ సమీపంలో 100,101,102 పో లింగ్ బూత్‌ ల పరిధిలో బిఎల్వోలు చేపడు తున్న ఎస్‌ ఐఆర్ ప్రక్రియను జేసి,కర్నూలు ని యోజకవర్గ ఈఆర్వో,నగరపాలక సంస్థ కమి షనర్ చల్లా ఓబులేసుతో కలిసి పరిశీలించా రు.ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ ఓటర్ల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రి యను వేగవంతంగా,పారదర్శకంగా నిర్వహిం చాలని సూచించారు.ఓటరు సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని బీఎల్‌ ఓల ను ఆదేశించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను దశల వారీగా కాకుండా సాధ్యమైనంత వరకు ఒకే సందర్శనలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు.ఓటర్లు అవ సరమైన పత్రాలను వెంట తీసుకువస్తే ప్రక్రియ మరింత సులభంగా పూర్తవుతుందని తెలిపా రు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఈఆర్ ఓ,డి ప్యూటీ తహశీల్దార్ ధనుంజయ,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...