కర్నూలులో అదునాతన వసతులతో ఎ బిసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం...కాట సాని రామభూపాల్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నం ద్యాల జిల్లా అధ్యక్షులు,పాణ్యం మాజీ ఎమ్మె ల్యే...

కర్నూలులో అదునాతన వసతులతో ఎ బిసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

కాటసాని రామభూపాల్ రెడ్డి, వైఎస్సార్‌సీ పీ నంద్యాల జిల్లా అధ్యక్షులు,పాణ్యం మాజీ ఎ మ్మెల్యే
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు హాస్పి టల్,జూన్ 21 :

కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్స్‌లో నూ తనంగా అదునాతన వసతులతో ఎబిసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించినట్లు వైఎ స్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు,పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం కర్నూలు నగరం, గా యత్రి ఎస్టేట్ లో డా.ఓ.రామ పక్కిరా,డా.అ నిల్,డా. కె.సుప్రియలు ఎబిసి మల్టీ స్పెషాలిటీ హా స్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పా టుచేశారు.కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నం ద్యాల జిల్లా అధ్యక్షులు,పాణ్యం మాజీ ఎమ్మె ల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి హాజరై ఆ యన చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉం డటం ఎంతో అవసరమని,ఆధునిక వైద్య సదు పాయాలతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి కర్నూలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుం దని అన్నారు.ముఖ్యంగా గుండె,మధుమేహం, మహిళా ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులై న వైద్యులు సేవలు అందించడం అభినందనీ యమని పేర్కొన్నారు.నూతన ఆసుపత్రి యా జమాన్యానికి కాటసాని రామభూపాల్ రెడ్డి శు భాకాంక్షలు తెలియజేసి,ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది,స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్త లు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...