రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ...
రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
ప్రధానమంత్రి మోడీ న్యూఢిల్లీలో మంగళవా రం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో స మావేశమయ్యారు.రాష్ట్రపతి భవన్‌లో జరిగి న ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను రాష్ట్ర పతి కార్యాలయం ఎక్స్ లో పంచుకుంది.అ యితే ఈ సమావేశం యొక్క అధికారిక అజెం డాపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు.కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానా లు జోరుగా సాగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Post a Comment