ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీ లించిన జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ...

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,22 :

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు ఈ నెల 24వ తేదీన పత్తికొండ నియోజక వర్గంలోని జొన్నగిరిలో ఉన్న జియో మైసూర్ గోల్డ్ మైన్స్ ప్లాంట్‌ను సం దర్శించనున్న నేప థ్యంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి,జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్ సోమవారం అక్కడ ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.ముఖ్య మంత్రి పర్యటన సజావుగా జరిగేలా చేపట్టా ల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు ప లు సూచనలు చేశారు.వేదిక,రాకపోకల మా ర్గాలు,పార్కింగ్,భద్రతా ఏర్పాట్లు,తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాలను పరి శీలించారు.అధికారులందరూ పరస్పర సమ న్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన ను విజయవంతం చేయాలని సూచించారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుం డా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించా రు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...