తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూ ర్....

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూ ర్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,తిరుపతి,జూన్, 04 :

పెద్ది సినిమా విడుదల సందర్భంగా ప్రముఖ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శిం చుకున్నారు.ఆమె భక్తి శ్రద్ధలతో అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరు కుని,శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.సినిమా ఘన విజయం సా ధించాలని,చిత్ర బృందానికి శ్రీవారి ఆశీస్సులు లభించాలని ప్రార్థించారు.జాన్వీ కపూర్ తిరు మల యాత్ర భక్తుల్లోనూ,అభిమానుల్లోనూ విశేష ఆసక్తిని రేకెత్తించింది.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...