ప్రాథమిక వైద్య కేంద్రంలో ప్రజలకు ప్రాథమిక వై ద్యసేవలు...నాగరాజు,వైద్యాధికారి,నన్నూరు..
ప్రాథమిక వైద్య కేంద్రంలో ప్రజలకు ప్రాథమిక వైద్యసేవలు
నాగరాజు,వైద్యాధికారి,నన్నూరు
కర్నూలు జిల్లా,నన్నూరు ప్రాథమిక వైద్య కేం ద్రంలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అంది స్తున్నట్లు ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యాధికారి నాగరాజు పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజ లకు అవసరమయ్యే విధంగా ఒక్క రోజుకు 50 నుండి 100మందికి ఓపి (అవుట్ పెషేంట్) సేవ లు అందిస్తామన్నారు.అదేవిదంగా స్థానిక మహిళలు,చుట్టు ప్రక్కల గ్రామాల గర్భిణీ స్త్రీల కు ప్రధమ ప్రసవం మాత్రం ఓర్వకల్ ఆసుపత్రి కి సిఫారస్ చేస్తామని అన్నారు.రెండవ ప్రస వం,మూడవ ప్రసవం నన్నూరు వైద్యకేంద్రంలో వైద్యం అందిస్తామన్నారు.ప్రస్తుతం వైద్య కేం ద్రంలో నాలుగు లేక ఐదు ప్రసవాలు జరు పుతున్నట్లు పేర్కొన్నారు.భవిష్యత్ లో పది మంది మహిళలకు ప్రసవం చేసేందుకు కృషి చేస్తామన్నారు.కావున ప్రజలకు అందుబాటు లో ఉంటూ వైద్య సేవలు చేస్తున్నామని అ న్నారు.జూన్,28వ తేదీన ఆదివారం నాడు ప్రా థమిక వైద్య కేంద్రం ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ప్రాంతాలలో పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు.కావున ప్రజలు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకుని,అప్పు డే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాలు వ యసు కలిగిన పిల్లలకు పోలియో చుక్కలు వే యించుకోవాలని ప్రజలకు వారు సూచించా రు.
Comments
Post a Comment