ఇంధన పొదుపుకు బాపట్ల కలెక్టర్ ఆదర్శం... ద్విచక్రవాహనంపై కలెక్టరేట్‌కు వినోద్ కుమా ర్...

ఇంధన పొదుపుకు బాపట్ల కలెక్టర్ ఆదర్శం

ద్విచక్రవాహనంపై కలెక్టరేట్‌కు వినోద్ కుమార్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,బాపట్ల,జూన్, 22 :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇంధన పొదుపు కార్యక్రమాన్ని ఆచరణలో చూపిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినో ద్ కుమార్ సోమవారం ఎలెక్ట్రిక్ ద్విచక్రవాహ నంపై కలెక్టరేట్‌కు చేరుకున్నారు.ఇంధన విని యోగాన్ని తగ్గించడం,పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం,ప్రజల్లో అవగాహన పెంపొందించ డం లక్ష్యంగా కలెక్టర్ ఈ చర్య చేపట్టారు.ప్రభు త్వ అధికారులు,ఉద్యోగులు కూడా ఇంధన పొ దుపు చర్యలను పాటించి ప్రజలకు ఆదర్శం గా నిలవాలని ఆయన సూచించారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...