అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుకున్న క ష్టమ్స్ అధికారులు...
అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుకున్న క ష్టమ్స్ అధికారులు
హైదరాబాద్,శంషాబాద్ అంతర్జాతీయ విమా నాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బం గారాన్ని పట్టుకున్నారు.కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు తమ ప్యాంట్ల న డుము భాగంలో ప్రత్యేక పౌచ్‌లలో పేస్ట్ రూ పంలో దాచి తరలిస్తుండగా పట్టుబడ్డారు.రూ. 3.36 కోట్ల విలువైన 2.271 కిలోల 24 క్యారె ట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకు న్నారు.నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.
Comments
Post a Comment