అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చర్యలు తీ సుకోవాలి...ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలోని ఓ టర్లలో రోజుకు కనీసం 10శాతం మేర డిజిటై జేషన్ పురోగతి నమోదు చేయాలి...జిల్లా కలె క్టర్ డా.ఏ.సిరి...

అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చర్యలు తీ సుకోవాలి

ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలోని ఓటర్లలో రోజు కు కనీసం 10శాతం మేర డిజిటైజేషన్ పురో గతి నమోదు చేయాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కలెక్ట రేట్,జూన్,02 :

అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చర్యలు తీ సుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారు లను ఆదేశించారు.గురువారం స్థానిక జమ్మిచె ట్టు వద్ద ఉన్న గడ్డ వీధి 244,245 పోలింగ్ స్టే షన్ పరిధిలో జరుగుతున్న డిజిటైజేషన్ ప్రక్రి యను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సం దర్భంగా కలెక్టర్ ముందుగా బూత్ లెవల్ అధికారులు (బిఎల్ ఓలు) సేకరించిన సమా చారాన్ని యాప్ లో డిజిటైజేషన్ చేస్తున్న విధా నాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం కలె క్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అ త్యంత జాగ్రత్తగా డిజిటైజేషన్ ప్ర క్రియను నిర్వహించాలన్నారు.అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిన హాయించబడకుండా చర్యలు తీసుకోవాల న్నారు.ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలోని ఓటర్లలో రోజుకు కనీసం 10శాతం మేర డిజిటైజేషన్ పురోగతి నమోదు చేయాలన్నారు.ఓటర్లు అం దుబాటులో ఉండే సమయాల్లో ఇంటింటికీ వె ళ్లి అవసరమైన ఫోటోలు,పత్రాలు,ఇతర వివ రాలను సేక రించి,డిజిటైజేషన్ కు సంబంధించి నిర్ణీత లక్ష్యాన్ని సాధించాలన్నారు.నిర్దేశించిన గడువు లోపు 100శాతం డిజిటైజేషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబం ధిత అధికారులను ఆదేశించారు.బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్ ఓలు) డిజిటైజేషన్ ప్రక్రియ ను వేగవంతంగా,పారదర్శకంగా నిర్వహించా లని కలెక్టర్ ఆదేశించారు.బూత్ లెవల్ ఏజెం ట్లు (బిఎల్ ఓలు) బూత్ లెవల్ ఆఫీసర్లతో సమన్వ యంతో వ్యవహరించి క్షేత్రస్థాయిలో చురు కుగా పని చేయాలన్నారు.ఓటరు జాబి తా సవరణ ప్రక్రియను పారదర్శకంగా,ని బంధ నలకు అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అనంతరం కలెక్టర్ స్వయంగా బిఎల్ ఓ యాప్ లో ఎన్యూమరేష న్ ఫార్మ్స్ ను డిజిటైజేషన్ చేశారు.ఈ కార్యక్ర మంలో డిఆ ర్ఓ సి.వెంకట నారాయణమ్మ,క ర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు,అద నపు మున్సిపల్ కమిషనర్ కృష్ణ,ఎన్నికల వి భాగం సూపరింటెండెంట్ మురళి,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...