ఈ నెల 15న ఐటీ,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆళ్లగడ్డ పర్యటన...సభాస్థలం పరిశీలిన...
ఈ నెల 15న ఐటీ,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆళ్లగడ్డ పర్యటన
సభాస్థలం పరిశీలిన
నంద్యాల జిల్లా,ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ఈ నెల 15వ తేదీన ఐటీ,విద్యా శాఖ మంత్రి నా రా లోకేష్ బాబు పర్యటించానున్నారు.ఈ మేరకు సోమవారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్,నం ద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు క మ్మరి పార్వతమ్మ,డీఎస్పీ శ్రీనివాసరావు,ఎ మ్మార్వో,సిఐ తదితర ప్రభుత్వ అధికారులతో కలిసి రూట్ మ్యాప్,సభస్థల పరిశీలన చేశా రు.సభా స్థలం వద్ద పార్కింగ్ ఏరియా,ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై పోలీస్ శాఖ,రె వెన్యూ,ఫైర్ అధికారులతో సమగ్రంగా చర్చిం చారు.అనంతరం ఆళ్లగడ్డలోని కాళికామాత దేవి ఆలయాన్ని సందర్శించి నారా లోకేష్ బా బు పర్యటన విజయవంతం అవ్వాలని, అదే విదంగా ముంబై ఆసుపత్రిలో సర్జరీ చేయించు కున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొ ణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కాళికా మాత దేవి ఆలయం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.పూజానంతరం చైర్మన్ కమ్మరి పార్వతమ్మని గజమాలతో స త్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు వేదమం త్రాల నడుమ అందజేశారు.ఈ కార్యక్రమంలో కాళికా మాత ఆలయకమిటి గౌరవ అధ్యక్షులు పెద్ద సుబ్బయ్య ఆచారి,తునికిపాటి కోటేశ్వర రావు,బాణాల గోపాల్ ఆచారి,ఉపాధ్యక్షులు సురేష్ బాబు,ప్రధాన కార్యదర్శి గోపాల్ ఆచా రి,ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ ఆచారి,సం ఘం సభ్యులు,చిన్న పుల్లయ్య ఆచారి,విజయ్ కుమార్ ఆచారి,రుద్రయ్య ఆచారి,జీవేశ్వర్ ఆ చారి,పృధ్వీ ఆచారి,వార్డు ఇన్చార్జి కె.రామా చారి,విశ్వకర్మ మహిళామణులు,కమిటీ స భ్యులు కె.విశాలాక్షి,హరిష,తదితరులు పాల్గొ న్నారు.
Comments
Post a Comment