విలేకరి వెంకట్,కుటుంబ సభ్యులపై రౌడీ షీట్ డానియేలు వేధింపులు,దాడులు కట్టడి చేయా లి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) డి మాండ్...

విలేకరి వెంకట్,కుటుంబ సభ్యులపై రౌడీ షీట్ డానియేలు వేధింపులు,దాడులు క ట్టడి చేయాలి

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) డి మాండ్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతి నిధి,జూన్,02 :

కర్నూలు జిల్లా,సి బెళగల్ ప్రజాశక్తి విలేకరి వెంకట్,అతని కుటుంబ సభ్యులపై రౌడీ షీట్ డానియేలు వేధింపులు,దాడులు కట్టడి చేయా లని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయ ణ,గౌరవాధ్యక్షులు పి.యూసుఫ్ ఖాన్ లు గు రువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఈ విషయంలో పోలీసులకు పిర్యాదు చేసిన ట ప్పటికి డానియేలు పట్ల ఎలాంటి చర్య తీసు కోకపోవడం బాధాకరం అన్నారు.ఇప్పటికైనా డానియేలుపై చర్యలు తీసుకోవాలని,లేని ప క్షంలో జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ కలుపుకుని ఉద్యమం చేపతామని వారు తెలిపారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...