మతం కంటే మానవత్వమే మిన్న...హిందూ చెల్లికి ముస్లిం అన్న కన్యాదానం...

మతం కంటే మానవత్వమే మిన్న

హిందూ చెల్లికి ముస్లిం అన్న కన్యాదానం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జులై,12 :

కులాలు,మతాల మాటున విద్వేషాలకు ఆ జ్యం పోసే రాజకీయాలున్న ఈ రోజుల్లో మత సామరస్యానికి ప్రతీకగా ఈ పెళ్లి నిలిచింది.వి వరాలు ఇలా ఉన్నాయి...ఉ త్తర్ ప్రదేశ్,బదౌన్ లో కొన్నేళ్ల కిందట కుటుంబ సభ్యులు మ ర ణించడంతో ఒంటరిగా మిగిలిన దీపాన్షిని ము స్లిం ఫ్యామిలీ దత్తత తీసుకుంది.సిద్ధిఖీ ఆమె ను చెల్లెలుగా చూసుకున్నారు.తాజాగా హిం దూ సంప్రదాయం ప్రకారం ఆమెకు పెళ్లి చేసి కన్యాదానం చేశారు.మతం కంటే మానవత్వ మే గొప్పదని మరోసారి నిరూపించారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...