గుట్కా,పేకాట స్థావరాలపై పోలీసుల దాడు లు...

గుట్కా,పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,అన్నమయ్య, జులై,12 :

అన్నమయ్య జిల్లా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబి ల్లి ఆదేశాల మదనపల్లెలో అసాంఘిక శక్తులపై శనివారం జిల్లా పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు.నాలుగు పేకాట శిబిరాలపై దా డులు చేసి,రూ.80 వేల నగదు స్వాధీనం చేసు కున్నారు.అదేవిదంగా భారీగా గుట్కా సీజ్ చే శారు.సంబేపల్లి పరిధిలో 2 చోట్ల,పీలేరు పరిధి లో 2చోట్ల దాడులు చేసి,నాలుగు పేకాట శిబి రాల నుంచి 28 మందిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.80,690 నగదును స్వాధీనం చేసు కోవడం జరిగింది.యువత భవిష్యత్తుతో చెల గాటమాడుతూ మత్తు పదార్థాలు విక్రయించి నా,పేకాట తదితర జూదాలకు పాల్పడినా చ ట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ సంద ర్బంగా ఎస్పీ హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...