రెండవ రోజు దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ ఉద్యమం...
రెండవ రోజు దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ ఉద్యమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సం క్షేమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పెన్ డౌన్ ఉ ద్యమం రెండవ రోజు మంగళవారం కూడా కొ నసాగింది.ఈ సందర్బంగా దస్తావేజులేఖరులు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో సబ్-రిజిస్ట్రా ర్ కార్యాలయాల పరిధిలో దస్తావేజులేఖరు లు ఐకమత్యంతో ఉద్యమంలో పాల్గొని,దస్తా వేజుల తయారీ,పిడిఈ సేవలను స్వచ్ఛందం గా నిలిపివేసి 396 జిఓ రద్దు చేయాలి,ఆర్ ఎ స్ కెలు వద్దు అని తమ న్యాయమైన డిమాం డ్లను తెలియజేశారు.రిజిస్ట్రేషన్ శాఖలో అమ లు చేయనున్న పీపీపీ విధానం,రిజిస్ట్రేషన్ సే వా కేంద్రాల ఏర్పాటు వల్ల వేలాది మంది దస్తా వేజులేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడు తుందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.ప్ర భుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీ లించి,దస్తావేజు లేఖరుల అభిప్రాయాలను ప రిగణనలోకి తీసుకోని 396 జిఓ ఉపసంహ రించుకోవాలని కోరారు.పంచాలింగాల బా షా,ముస్తాక్ ఉస్మాన్,అన్వర్,సునీల్ కు మార్ లు చేస్తున్న పెన్ డౌన్ కార్యక్రమానికి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి,దస్తావేజులేఖర్లకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని దస్తావేజు లేఖర్ల కోసం తాము పోరాటం చేస్తామని దస్తావేజు లేటర్ల కు,ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇస్తూ సంఘీ భావం తెలిపారు.అదే ఐకమత్యంతో రా బోయే రోజుల్లో కూడా పెన్ డౌన్ ఉద్య మాన్ని చేస్తామని ప్రతి దస్తావేజులేఖరికి సంఘం పిలు పునిచ్చింది.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం గౌరవ అ ధ్యక్షులుఎస్.ఎ.రెహమాన్,నాగేశ్వరరావు,ప్రెసి డెంట్ చింతమాను మొహమ్మద్ రఫీ వైస్ ప్రెసి డెంట్ రామకృష్ణ సెక్రటరీ చందు,నాగశేషు,హ నుమంతరావు ఖుద్దుస్ ,హుస్సేన్,పంచ లింగా ల భాష,అన్వార్,ఉస్మాన్,సునీల్ కుమార్,తది తరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment