గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ లో విశ్వ బ్రాహ్మ ణ కార్పొరేషన్ రెండవ సర్వసభ్య సమావే శం...కమ్మరి పార్వతమ్మ,ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పో రేషన్ ఛైర్పర్సన్...
గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ లో విశ్వ బ్రా హ్మణ కార్పొరేషన్ రెండవ సర్వసభ్య సమావే శం
కమ్మరి పార్వతమ్మ,ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పో రేషన్ ఛైర్పర్సన్
విజయవాడ,గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ లో ఎండీ భీమ్ శంకర్ నేతృత్వంలో బుధవారం వి శ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ రెండవ సర్వ సభ్య స మావేశం నిర్వహించడం జరిగింది.సమావేశా నికి ఏపీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పోరే షన్ డైరెక్టర్లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ముందుగా పులివెందుల నియోజకవర్గం,లిం గాల మండలం,లోపత్నుతల గ్రామంలో జరిగి న నాలుగేళ్ల చిన్నారి నిత్విక దారుణహత్యకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
Comments
Post a Comment