పాము కాటుతో యువకుడు మృతి...

పాము కాటుతో యువకుడు మృతి
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,తొర్రూరు,జు లై,23 :

మహబూబాబాద్ జిల్లా,తొర్రూరు మండలం లోని మడిపల్లి శివారు సోమవరపు కుంట తం డాకు చెందిన బానోత్ ప్రవీణ్ (25) పాము కా టుకు గురువారం తెల్లవారుజామున మృతి చెందారు.స్థానికుల కథనం ప్రకారం బుధవారం రాత్రి భోజనం చేసి ఇంటి ముందు రేకుల షెడ్ లో కింద నిద్రిస్తున్న క్రమంలో రాత్రి 11-00 గం టలకు కట్ల పాము మెడ నరంలో కాటు వేయ డంతో వెంటనే లేచి కాటు వేసిన పామును చం పేశాడు.కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి వెళ్లి ఇంజక్షన్ వేయించాలని కోరిన ప్రవీణ్ ఏమి కా దని నిర్లక్ష్యం చేసి పడుకోవడంతో రాత్రి ఒంటి గంటకు వాంతులు,విరోచనాలు కావడం వల్ల చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆ సుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృ తి చెందాడు.మృతుడు ప్రవీణ్ చిన్న వయసు లోనే తండ్రి బానోతు లాల్ సింగ్ మృతి చెందా డు.తల్లి బానోతు రంగమ్మ,భార్య మమత,ఐ దుగురు అక్కలు ఉన్నారు.

Comments

Popular posts from this blog

కోడుమూరు,కల్లూరు మండల గ్రామాలకు తా గునీటిని విడుదల చేయాలి...హంద్రీ పరివా హక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యా లీ...

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...