మార్కాపురం ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్...

మార్కాపురం ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,మార్కాపురం, జులై,12 :

మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బాలికల హా స్టల్ వార్డెన్ బి.మహాలక్ష్మిని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత సస్పెండ్ చేశారు.శనివారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్,విద్యార్థినుల తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.మె ను ప్రకారం భోజనం అందడం లేదని,తాగు నీ టి సమస్య తీవ్రంగా ఉందని విద్యార్థినులు ఫి ర్యాదు చేయడంతో,విధుల్లో నిర్లక్ష్యం నిర్ధారణ కావడంతో వార్డెన్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకు న్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...