ప్రజల ఆస్తులకు భద్రత కల్పించండి... రిజిస్ట్రే షన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయవద్దు... దస్తావేజులేఖర్ల లైసెన్స్ లు పునరుద్దరించా లి...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం...

ప్రజల ఆస్తులకు భద్రత కల్పించండి

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయ వద్దు

దస్తావేజులేఖర్ల లైసెన్స్ లు పునరుద్దరిం చాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కల్లూరు,జూన్, 02 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖర్ల సంక్షేమ సం ఘం పిలుపు మేరకు కర్నూలు జిల్లా రిజిస్టర్ వారి కార్యాలయంలో జీఓ నెం బర్ 396 రద్దు చేయాలని,అలాగే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయకూడదని,దీనివల్ల ఎన్నో సంవ త్సరాలుగా ఉపాధిగా ఏర్పరచుకుని జీవిస్తున్న దస్తావే జులేఖర్ల జీవనోపాధి లేకుండా పోతుం దని వారు వారి కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని బాధను వ్యక్తం చేస్తూ గురువారం రి జిస్ట్రేషన్ కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు.అనంతరం కర్నూలు,కల్లూరు స బ్ రిజిస్టర్ వార్లకు 396 జీఓను రద్దు చేయుట కు మెమోరండం సమర్పించారు.ఈ కార్యక్ర మంలో కర్నూలు దస్తావేజులేఖర్ల సంక్షేమ సం ఘం నాయకులు గౌరవ అధ్యక్షులు ఎస్.ఎ.రె హమాన్, ప్రెసిడెంట్ సి.ఎస్.మహమ్మద్ రఫీ,వై స్ ప్రెసిడెంట్ మస్తాన్ సాహెబ్,నాగేశ్వర రావు, హనుమంతరావు,చందు,ఇస్మాయిల్ రామకృ ష్ణ,రామచంద్రారెడ్డి,భాష,భాస్కర్ హుద్దూస్,మ హేష్,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...