తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి...

తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జులై,23 :

హైదరాబాద్ నగరంలో కానిస్టేబుల్ ఆత్మ హ త్య తీవ్ర కలకలం రేపుతుంది తెలంగాణ రా ష్ట్ర డిజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వా మి,తన సర్వీస్ తుపాకితో కాల్చుకొని ఆత్మహ త్యకు పాల్పడ్డాడు.అందిన సమాచారం ప్రకా రం...గురువారం తెల్లవారు జామున సుమారు ఉదయం 5:30 గంటల సమయంలో డీజీపీ కా ర్యాలయంలోని వాష్‌రూమ్‌కు వెళ్లిన కానిస్టే బుల్ స్వామి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చు కుని బలవన్మరణానికి పాల్పడ్డారు.కాల్పుల శ బ్దం విన్న సహచర పోలీసులు అక్కడికి చేరు కుని చూడగా,ఆయన అప్పటికే మృతి చెందిన ట్లు సమాచారం.ఘటన స్థలంలో పోలీసులు ని ర్వహించిన పరిశీలనలో ఒక సూసైడ్ నోట్ ల భ్యమైంది.ఆ నోట్‌లో తన భార్య, పిల్లలను ఎ వరూ తప్పు పట్టవద్దని,వారు చాలా మంచి వా రని స్వామి పేర్కొన్నారు.అంతేకాకుండా,నేను చనిపోయి దయ్యం అయినా కూడా నా భార్య, పిల్లలను చూసుకుంటాను అంటూ భావోద్వేగ పూరితంగా రాశారు.ఘటనపై సమాచారం అం దుకున్న ఉన్నతాధికారులు వెంటనే సంఘట నా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించా రు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప త్రికి తరలించారు.కానిస్టేబుల్ స్వామి ఆత్మహ త్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.వ్యక్తిగత, కుటుంబ లేదా ఉ ద్యోగ సంబంధిత కారణాలేమై నా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

Comments

Popular posts from this blog

కోడుమూరు,కల్లూరు మండల గ్రామాలకు తా గునీటిని విడుదల చేయాలి...హంద్రీ పరివా హక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యా లీ...

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...