ఎస్ ఐఆర్ లో మీ పేరు నమోదు అయిందా?... కేవలం ఒక ఎస్ ఎంఎస్ తో వెంటనే తెలుసు కోవచ్చు...కమ్మరి పార్వతమ్మ,ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పోరే షన్ చైర్ పర్సన్...
ఎస్ ఐఆర్ లో మీ పేరు నమోదు అయిందా?
కేవలం ఒక ఎస్ ఎంఎస్ తో వెంటనే తెలుసు కోవచ్చు
కమ్మరి పార్వతమ్మ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొన సాగుతున్న నేపథ్యంలో చాలా మంది ఓటర్లు తమ వివరాలు బిఎల్ ఓ ద్వారా విజయవం తంగా నమోదు అయ్యాయా లేదా అనే సందే హంలో ఉన్నారు.ప్రస్తుతం ఆ సందేహానికి చా లా సులభమైన పరి ష్కారం ఉంది అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.చేతి లో ఉన్న సాధారణ మొబైల్ ఫోన్‌తోనే,ఇంట్లో నుంచే,కేవలం ఒక ఎస్ ఎం ఎస్ పంపడం ద్వా రా మీ ఓటరు వివరాలు ఎ స్ ఐఆర్ లో నమో దు అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు అన్నా రు.ఇందుకోసం ఇంటర్నెట్ అవసరం లేదు.స్మా ర్ట్‌ఫోన్ లేక పోయినా ఈ సేవను ఉపయోగిం చవచ్చు.
📱 *SMS ద్వారా ఎలా తెలుసుకోవాలి?*
1️⃣ మీ మొబైల్‌లో మెసేజెస్ యాప్‌ను తెరవండి.
2️⃣ కొత్త మెసేజ్ ఎంచుకోండి.
3️⃣ మెసేజ్‌లో ముందుగా *ఈసిఐ* అని టైప్ చేయండి.
4️⃣ ఒక స్పేస్ (ఖాళీ) ఇవ్వండి.
5️⃣ ఆ తర్వాత మీ *ఓటు కార్డు నంబర్* ను టైప్ చేయండి.
📌 *ఉదాహరణ :*
*ECI UTQ0777245*
6️⃣ ఈ మెసేజ్‌ను *1950* నంబర్‌కు పం పండి.
📩 *ఎస్ ఎం ఎస్ పంపిన తర్వాత ఏమ వుతుంది?*
కొద్ది సేపట్లోనే ఎన్నికల కమిషన్ నుంచి మీకు రిప్లై ఎస్ ఎం ఎస్ వస్తుంది.
✅ మీ ఓటరు పేరు,ఓటు కార్డు వివరా లు వివరాలు లేదా సంబంధిత సమాచా రం వస్తే, మీ వివరాలు ఎస్ ఐఆర్ ప్రక్రియ లో నమోదు అయ్యి ఉండే అవకాశం ఉం ది.
⚠️ ఒకవేళ వివరాలు రాకపోతే లేదా సం బంధిత సమాచారం అందకపోతే,మీ వి వరాలు ఇంకా నమోదు కాలేదా లేదా ఇత ర కారణాలున్నాయా అనే విషయాన్ని మీ బిఎల్ ఓని సంప్రదించి నిర్ధారించుకోవాలి. కేవలం ఎస్ ఎం ఎస్ రాకపోవడం ఒక్కటే నమోదు కాలేదని ఖచ్చితమైన ఆధారం కాదు.
Comments
Post a Comment