ఒకే ఇంట్లో ఆరుగురికి తల్లికి వందనం...
ఒకే ఇంట్లో ఆరుగురికి తల్లికి వందనం
అనంతపురం జిల్లా,కుందుర్పికి చెందిన...వడ్డే రాము,పద్మావతి దంపతులకు ఐదుగురు అ మ్మాయిలు,ఒక అబ్బాయి సంతానం.ప్రభు త్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకం లో ఆరుగురికీ కలిపి రూ.78 వేల నగదు జమ అయింది.పెద్ద అమ్మాయి పుష్పావతి ఇంటర్ ఫస్టియర్ కాగా,అఖిల,కవిత,వాణి,నవిక,పర మేశ్వర్ కుం దుర్పి ప్రభుత్వ పాఠశాలలో చదు వుతున్నారు.తల్లిదండ్రులు రాళ్లు కొట్టే పని చే స్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.నగదు జమ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి లోకేష్ లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Post a Comment