వైభవంగా "వికసిత్ భారత్ - జీ రామ్ జీ' పథ కంను జిల్లా స్థాయిలో అధికారికంగా భూమి పూజ...
వైభవంగా "వికసిత్ భారత్ - జీ రామ్ జీ' ప థకంను జిల్లా స్థాయిలో అధికారికంగా భూమి పూజ
కర్నూలు జిల్లా,వెల్దుర్తి మండల కేంద్రంలో ని "వికసిత్ భారత్ - జీ రామ్ జీ' పథకంను గు రువారం జిల్లా స్థాయిలో అధికారికంగా భూమి పూజ చేసి ప్రారంభించారు.అనంతరం వెల్దుర్తి ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో సభ ఏర్పా టు చేశారు.కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బ స్తిపాటి నాగరాజు,జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి,ప త్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు హాజర య్యారు.ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు,కేంద్ర గ్రా మీణాభి వృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌ హాన్,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల ప వన్ కళ్యాణ్ సంయుక్తంగా తిరుపతి జిల్లా,ఓ బులవారిపల్లె మండలం,ముక్కవారి పల్లి గ్రా మంలో జాతీయ స్థాయిలో అధికారికంగా ప్రా రంభించనున్న 'వికసిత్ భారత్ - జీ రామ్ జీ' పథకాన్ని వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా వీక్షించా రు.
Comments
Post a Comment