జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన బి-సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందిన ఆర్. రంగస్వామి...
జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి న బి-సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందిన ఆర్.రంగస్వామి
కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో సీని యర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్. రంగస్వామి బి-సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది జిల్లా పోలీసు కార్యాలయం కర్నూలుకు బదిలీ అయిన సందర్భంగా గురువారం కర్నూ లు ఎస్పీ వి క్రాంత్ పాటిల్ ని మర్యాదపూర్వ కంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్,ఆర్. రంగస్వామికి అభినందనలు తె లియజేసి,నూతన బాధ్యతల్లోనూ సమర్థవం తంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించా రు.
Comments
Post a Comment